మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

by సూర్య | Mon, Nov 22, 2021, 12:16 PM

అమరావతి : మూడు  రాజధానులపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం. మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటామని ఏపీ హైకోర్టుకు అడ్వకేట్ జనరల్‌ తెలిపారు.‘‘వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను కేబినెట్‌ రద్దు చేసింది. చట్టం రద్దుపై కాసేపట్లో అసెంబ్లీలో సీఎం ప్రకటన చేస్తారు’’ అని అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు వెల్లడించారు. 


 


 

Latest News

 
మద్యం ధరలపై ఇపుడెందుకు మౌనం: ఉండవల్లిపై శివాజీ విమర్శలు Wed, Aug 17, 2022, 06:41 PM
ఆరోగ్య శ్రీలోకి మరో 754 చికిత్సల చేరిక Wed, Aug 17, 2022, 06:40 PM
అలా చేయడమంటే... పేదలకు విద్యను దూరం చేయడమే: నాదెండ్ల మనోహర్ Wed, Aug 17, 2022, 06:39 PM
వాళ్లంతా మహిళా ద్రోహులు: సీపీఐ నేత కె.నారాయణ Wed, Aug 17, 2022, 06:38 PM
తిరుపతికి భారత ప్రధాన న్యాయమూర్తి రాక Wed, Aug 17, 2022, 05:14 PM