ఏపీ కరోనా అప్డేట్
 

by Suryaa Desk |

ఆంధ్ర ప్రదేశ్ లో గత 24 గంటల్లో 25,197 కరోనా పరీక్షలు చేయగా, అందులో 164 పాజిటివ్ కేసులు వచ్చాయి . ఎక్కువగా  కృష్ణా జిల్లాలో 32 కొత్త కేసులు రాగా , విశాఖ జిల్లాలో 24, గుంటూరు జిల్లాలో 22 కేసులు వచ్చాయి . అనంతపురం జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 3 కేసులు వచ్చాయి .అయితే రాష్ట్రంలో 196 మంది కరోనా నుంచి కోలుకున్నారు , ఒకరు మృతి చెందారు.


 

Latest News
"మెహంగయి హటావో ర్యాలీ"లో పెద్ద ఎత్తున పాల్గొంటామని కాంగ్రెస్ హామీ Sat, Nov 27, 2021, 11:27 PM
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM
ఏపీ కరోనా అప్డేట్ Sat, Nov 27, 2021, 09:13 PM
ఏపీ సీఎం జగన్‌కు లోకేష్‌ లేఖ Sat, Nov 27, 2021, 08:39 PM