కూలిన ఎంఐ-17 హెలికాప్టర్
 

by Suryaa Desk |

అరుణాచల్ ప్రదేశ్ : భారత వైమానిక దళానికి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్‌ ప్రమాదవశాత్తు కూలిపోయింది. అదృష్టవశాత్తు హెలికాప్టర్‌లో ఉన్న ఇద్దరు పైలట్లు, ముగ్గురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషయాన్ని భారత వైమానిక దళం ప్రకటించింది. హెలికాప్టర్‌ చాలాకాలంగా వినియోగం తెలుస్తోంది. గురువారం పైలట్‌ టేకాఫ్‌ చేసేందుకు ప్రయత్నించగా కుప్పకూలింది.హెలికాప్టర్‌ క్రాష్‌ కావడానికి కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఘటనపై ఉన్నతాధికారులకు విచారణకు ఆదేశించినట్లు సమాచారం.


 


 

Latest News
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM
ఏపీ కరోనా అప్డేట్ Sat, Nov 27, 2021, 09:13 PM
ఏపీ సీఎం జగన్‌కు లోకేష్‌ లేఖ Sat, Nov 27, 2021, 08:39 PM
ఆటో‌నగర్ లో కల్తీ 'వేప నూనె' గుట్టు రట్టు Sat, Nov 27, 2021, 06:42 PM