పీజీ పరీక్ష ఫలితాలు విడుదల
 

by Suryaa Desk |

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన పీజీ మూడో సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు యూనివర్సిటీ పరీక్షల అధికారి తెలిపారు. ఫలితాలను https: //www. manabadi. co. in , www. vidyavision. com వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

Latest News
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM
ఏపీ కరోనా అప్డేట్ Sat, Nov 27, 2021, 09:13 PM
ఏపీ సీఎం జగన్‌కు లోకేష్‌ లేఖ Sat, Nov 27, 2021, 08:39 PM
ఆటో‌నగర్ లో కల్తీ 'వేప నూనె' గుట్టు రట్టు Sat, Nov 27, 2021, 06:42 PM