అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
 

by Suryaa Desk |

పశ్చిమగోదావరి:  దేవరపల్లి గ్రామానికి చెందిన కొండా మధుసూదన్ (60) గత రెండు నెలలుగా కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామంలో అద్దెకు ఉంటున్నాడు. విద్యుత్ మీటర్ రీడింగులను తీసుకోవాలని సిబ్బంది మంగళవారం ఆ ఇంటి తలుపులు తెరిచారు. మధుసూదన్ ఇంట్లో శవమై కనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నాలుగైదు రోజుల క్రితమే శరీరం వాచిపోయి చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News
"మెహంగయి హటావో ర్యాలీ"లో పెద్ద ఎత్తున పాల్గొంటామని కాంగ్రెస్ హామీ Sat, Nov 27, 2021, 11:27 PM
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM
ఏపీ కరోనా అప్డేట్ Sat, Nov 27, 2021, 09:13 PM
ఏపీ సీఎం జగన్‌కు లోకేష్‌ లేఖ Sat, Nov 27, 2021, 08:39 PM