ఉద్యోగాలపేరిట ఫేక్ వెబ్ సైట్.. అసలు నిజం ఏమిటంటే..?

by సూర్య | Tue, Oct 26, 2021, 03:10 PM

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఫేక్ వార్తలు ఎక్కువగా వినబడుతున్నాయి. అయితే ఫేక్ వార్తలను కనుక నమ్మరంటే మోస పోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో విపరీతమైన ఫేక్ వార్తలు హల్చల్ అవుతూ ఉంటాయి. అటువంటి వాటిని మీకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అయితే ఈ రోజు మనం ఒక ఆసక్తికరమైన అప్డేట్ గురించి చూద్దాం.


ఒక వెబ్ సైట్ ఉద్యోగాలని భర్తీ చేయడం జరిగింది. పైగా వివిధ రకాల పోస్టుల్ని భర్తీ చేస్తున్నట్లు కూడా చెప్పింది. ఆ వెబ్సైట్ పేరు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC). అదే ఓ ఫేక్ వెబ్సైట్ అని ఇప్పుడు బయట పడింది.


ఇవి కేవలం ఫేక్ వెబ్సైట్ అని దీనిలో ఏ మాత్రం నిజం లేదని పరిశీలించి చూస్తే తెలిసింది. అదే విధంగా ఈ పోస్ట్స్ కి అప్లై చేయాలంటే పేరు, డేట్ అఫ్ బర్త్, జండర్ వంటి వివరాలను ఇవ్వాలని చెబుతోంది. అయితే ఇలాంటి ఫేక్ వెబ్సైట్లలో మీరు సమాచారాన్ని ఇవ్వద్దు. వీటి వల్ల నష్టం కలుగుతుంది. ఎప్పుడైనా సరే అఫీషియల్ నోటిఫికేషన్స్ ని మాత్రమే చూడండి. website delhimetrorail.com లాంటి ఫేక్ వెబ్సైట్లలో మీరు సమాచారాన్ని కనుక ఇచ్చారంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఇది ఫేక్ వెబ్సైట్ అని గుర్తించండి. ఇలాంటి వాటికి దూరంగా ఉండండి.

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM