ప్రియుడి చేతిలో ప్రియురాలు హతం

by సూర్య | Tue, Oct 26, 2021, 11:19 AM

చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు తన ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎపిలోని ఒంగోలుకు చెందిన నాగ చైతన్యను కోటిరెడ్డి అనే యువకుడు ప్రేమించాడు. నాగచైతన్య ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పని చేస్తుండగా, కోటిరెడ్డి మెడికల్ రెప్రజెంటేటివ్‌గా పని చేస్తున్నాడు. కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు అంగీకరించరని భావించి తాము ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు కోటిరెడ్డి చెబుతున్నాడు. అయితే నాగచైతన్యను లాడ్జీకి తీసుకెళ్లి హతమార్చిన అనంతరం కోటిరెడ్డి ఒంగోలు పారిపోయాడు. అయితే తీవ్ర గాయాలతో కోటిరెడ్డి ఒంగోలులోని ఓ ఆసుపత్రిలో చేరాడు. నాగచైతన్యను హత్య చేసిన కోటిరెడ్డి నాటకాలు ఆడుతున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కోటిరెడ్డిని అరెస్టు చేసి , కేసు విచారిస్తున్నట్టు పోలీసులు

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM