టీ20 వరల్డ్ కప్ లో నేడు ఆప్ఘనిస్థాన్ వర్సెస్ స్కాట్లాండ్

by సూర్య | Mon, Oct 25, 2021, 08:20 PM

టీ20 వరల్డ్ కప్ సూపర్-12లో భాగంగా నేడు ఆఫ్ఘనిస్థాన్, స్కాట్లాండ్ జట్లు తలపడుతున్నాయి. షార్జా వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆఫ్ఘన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ చాలా పొడిగా కనిపిస్తోందని, బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని భావిస్తున్నామని ఆఫ్ఘన్ కెప్టెన్ మహ్మద్ నబీ తెలిపాడు.


ఛేదనలో తమ బౌలర్లు స్కాట్లాండ్ ను కట్టడి చేస్తారని ఆశిస్తున్నట్టు వివరించాడు. స్కాట్లాండ్ సారథి కైల్ కోయెట్జర్ స్పందిస్తూ... ఛేజింగ్ చేయాల్సి రావడం పట్ల చాలా సంతోషిస్తున్నామని అన్నాడు. ఇటీవల ఐపీఎల్ లో ఛేజింగ్ చేసిన జట్లే మెరుగైన ఫలితాలు అందుకున్నాయని తెలిపాడు. 

Latest News

 
తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు.. మూడు రోజులు ఆ సేవలు రద్దు Tue, May 07, 2024, 10:53 PM
రంగంపేట చెక్‌పోస్ట్‌ దగ్గర రూ.2.71 కోట్లు సీజ్.. ఆ ఒక్క పేపర్ ఇవ్వగానే డబ్బులు విడుదల Tue, May 07, 2024, 10:14 PM
తిరుమలలో ఒక్కరోజు అన్నదానానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? Tue, May 07, 2024, 10:09 PM
విజయవాడవాసులకు అలర్ట్.. ఆ ప్రాంతం రెడ్ జోన్.. ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు ఇలా Tue, May 07, 2024, 10:04 PM
వైఎస్ షర్మిలపై కేసు నమోదు.. ఆ వ్యాఖ్యలతో చిక్కులు Tue, May 07, 2024, 09:59 PM