గృహనిర్బంధంలో సూడాన్‌ ప్రధాని అబ్దుల్లా హమ్‌దోక్

by సూర్య | Mon, Oct 25, 2021, 05:08 PM

ఖార్టూమ్: సూడాన్‌లో మిలిటరీ బలగాలు అనేక మంది సివిల్ నాయకులను సోమవారం ఉదయం అరెస్టు చేశాయి. ఆ దేశ ప్రధాని అబ్దుల్లా హమ్ దోక్ ను గృహ నిర్బంధంలో ఉంచాయి. ఈ విషయాన్ని అల్ హదత్ టివి పేర్కొంది. మిలిటరీ తిరుగుబాటుకు వ్యతిరేకంగా ప్రముఖ ప్రజాస్వామ్య గ్రూపు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతానని ప్రకటించింది.సూడాన్‌లో గత నెలలోనే మిలిటరీ గ్రూపులకు, సివిల్ గ్రూపులకు మధ్య పొరపొచ్చలు వచ్చాయి. గత నెలే తిరుగుబాటు విఫలమైంది. 2019లో మాజీ నాయకుడు ఉమర్ బహీర్ పదవీచ్యుతుడయ్యాక మిలిటరీ, సివిల్ గ్రూపులకు మధ్య అధికార పంపిణీ విషయంలో తేడాలు వచ్చాయి.

Latest News

 
పిఠాపురంలో జనసేనానికి జన నీరాజనం Fri, May 10, 2024, 10:33 PM
ఏపీలో ఎన్ని పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయంటే.. అక్కడే అత్యధికం.. ఎవరికి ప్లస్? Fri, May 10, 2024, 10:06 PM
రేపు పిఠాపురం వస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కొణిదెల సురేఖ Fri, May 10, 2024, 09:55 PM
లారీలో సీక్రెట్‌గా దొరక్కుండా దాచేసి.. ఏం తెలివిరా నాయనా.. ప్లాన్ మొత్తం రివర్స్ Fri, May 10, 2024, 09:09 PM
సింహాచలంలో వైభవంగా చందనోత్సవం.. అప్పన్న నిజరూప దర్శనానికి భక్తుల క్యూ Fri, May 10, 2024, 09:05 PM