కాకినాడ మేయర్ అవిశ్వాస తీర్మానంపై హైకోర్టులో విచారణ

by సూర్య | Mon, Oct 25, 2021, 03:42 PM

కాకినాడ మేయర్ అవిశ్వాస తీర్మానంపై హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా అవిశ్వాస తీర్మానం పెట్టారంటూ కోర్టుకు మాజీ మేయర్ పావని తరపు న్యాయవాది రఘు తెలిపారు. ఫాం 1 నోటీసుకు కలెక్టర్ కాపీ ఆఫ్ మోషన్ జతపర్చలేదని లాయర్‌ పేర్కొన్నారు. ఏజీ ఒపీనియన్ ప్రకారం వ్యవహరించామని కోర్టుకు కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. తదుపరి విచారణ రెండు వారాలకు కోర్డు వాయిదా వేసింది.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM