చైనాలో కోవిడ్ టీకా కార్యక్రమం

by సూర్య | Mon, Oct 25, 2021, 12:29 PM

చైనాలో కోవిడ్ టీకా కార్యక్రమం జోరుగా సాగుతోంది. 76 శాతం దేశ జనాభాకు పూర్తిస్థాయిలో టీకాలు వేసినట్లు వెల్లడించింది చైనా జాతీయ హెల్త్ కమిషన్. 141 కోట్ల జనాభాలో 106 కోట్ల మందికి టీకా వేసినట్లు తెలిపిన చైనా.. ఆరు నెలల క్రితం చివరి డోసు తీసుకున్న వయోజనులకు బూస్టర్ డోసును కూడా వేస్తున్నట్లు పేర్కొంది.చైనా టీకాలైన సినోవాక్, సినోఫార్మ్ తీసుకున్న తర్వాత ఉత్పత్తి అవుతున్న యాంటీబాడీలు కొన్ని నెలలు మాత్రమే ఉంటున్నట్లు పరిశోధనలో తేలింది. ఈ నేపథ్యంలో అవసరమైన వారికి బూస్టర్ డోసులను కూడా చైనా ఇస్తోంది.

Latest News

 
శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన Thu, May 02, 2024, 05:03 PM
టీడీపీ అభ్యర్థికి మద్దతుగా హీరో నిఖిల్ ప్రచారం Thu, May 02, 2024, 05:01 PM
పుదుచ్చేరి మద్యం పట్టివేత Thu, May 02, 2024, 04:51 PM
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి రాంబాబు Thu, May 02, 2024, 04:38 PM
టీడీపీలో చేరిన పలు కుటుంబాలు Thu, May 02, 2024, 04:32 PM