టీ20 ప్రపంచకప్‌ : భారత్ స్కోర్ 151/7.. అర్ద శతకంతో రాణించిన కోహ్లీ.. పాక్ టార్గెట్ 152..

by సూర్య | Sun, Oct 24, 2021, 09:26 PM

2 ఏళ్ల 4 నెలల 8 రోజుల తర్వాత భారత్-పాకిస్థాన్  మరోసారి ఢీకొనబోతున్నాయి. చివరిసారిగా ఇరు జట్లు వన్డే వరల్డ్ కప్‌లో తలపడ్డాయి. ఈసారి టీ20 ప్రపంచకప్‌లో ఢీకొంటున్నాయి. అంటే, ఫార్మాట్ మాత్రమే మారింది. సహజంగానే ఆటగాళ్ల వైఖరిలో కూడా మార్పు వస్తుంది. అయితే టీమిండియా ఈసారి మరో విజయం సాధించి పాకిస్థాన్‌పై 6-0తో కొనసాగాలని కోరుకుంటుంది. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఏకపక్షంగా 5 మ్యాచుల్లో విజయం సాధించింది. 2021 టీ 20 వరల్డ్ కప్‌లో, భారతదేశం వర్సెస్ పాకిస్తాన్ రెండూ కూడా నేటి గొప్ప మ్యాచ్‌తో తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి.  


అయితే షాహిన్‌ అఫ్రిది టీమిండియాను వరుస ఓవర్లలో దెబ్బతీశాడు. మొదటి ఓవర్‌లో రోహిత్‌ను వెనక్కి పంపిన అఫ్రిది తన రెండో ఓవర్‌ తొలి బంతికే కేఎల్‌ రాహుల్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు  ఓపెనర్‌ రోహిత్‌ శర్మ షాహిన్‌ అఫ్రిది బౌలింగ్‌లో గోల్డెన్‌ డక్‌ అయ్యాడు. దీంతో 1 పరుగుకే వికెట్‌ కోల్పోయింది.  మొత్తం 3 వికెట్స్ తీసాడు. మధ్యలో పంత్ 39 కోహ్లి 57 పరుగులు తో రాణించారు.టోటల్ గా  151/7 పరుగులు భారత్ సాధించింది.  పాక్ టార్గెట్ 152. 

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM