మొఘల్ రాజుల వజ్రవైఢూర్యాల స్పెక్ట్స్.. లండన్ లో వేలం!

by సూర్య | Sat, Oct 23, 2021, 03:01 PM

లాంటి ఇలాంటి అద్దాలు కావివి.. భారత్ ను ఏలిన 17వ శతాబ్దం నాటి మొఘలుల కళ్లద్దాలు. వజ్రవైఢూర్యాలు, పచ్చలు పొదిగి తయారు చేసిన విలాసవంతమైన కళ్లద్దాలు. వీటిని ఈ నెల 27న లండన్ లోని సొతెబీ అనే సంస్థ వేలం వేయనుంది. ‘ఆర్ట్స్ ఆఫ్ ద ఇస్లామిక్ వరల్డ్ అండ్ ఇండియా’ విభాగంలోని ఆ వస్తువులను జనానికి అమ్మనుంది. వజ్రకచిత అద్దాలను ‘హాలో ఆఫ్ లైట్’గా, ఎమరాల్డ్స్ పెట్టిన కళ్లద్దాలను ‘గేట్స్ ఆఫ్ పారాడైజ్’గా సొతెబీ వేలం సంస్థ పిలుస్తోంది.

Latest News

 
ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు Mon, Apr 29, 2024, 09:14 PM
నడిరోడ్డుపై సడన్‌గా ఆగిన కారు.. ఏమైందని వెళ్లి చూస్తే Mon, Apr 29, 2024, 08:54 PM
పోసాని కృష్ణ మురళికి సోదరుడి కుమారుడు షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Mon, Apr 29, 2024, 08:51 PM
మూడు నెలల్లో రెండు పార్టీలు మారిన మాజీ ఎమ్మెల్యే.. సీఎం జగన్ సొంత జిల్లాలోనే! Mon, Apr 29, 2024, 08:06 PM
టీడీపీకి భారీ ఊరట.. ఆ నియోజకవర్గాల్లో నామినేషన్లు విత్ డ్రా చేసుకున్న రెబల్ అభ్యర్థులు Mon, Apr 29, 2024, 08:02 PM