శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

by సూర్య | Sat, Jun 12, 2021, 10:22 AM

శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. సుంకేసుల నుండి 21,241 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయంలోకి వచ్చి చేరుతుంది. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో: 21,241 క్యూసెకులు, అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులకు గాను...ప్రస్తుతం 810.90 అడుగులకు చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215. 8070 టీఎంసీలు కాగా...ప్రస్తుతం 34.8332 టీఎంసీలుగా కొనసాగుతోంది.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM