డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్, ప్రకాశంలో ఖాళీలు

by సూర్య | Fri, Jun 11, 2021, 05:02 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌.. ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన ఆరోగ్య మిత్ర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


► మొత్తం పోస్టుల సంఖ్య: 09


► అర్హత: మంచి అకడమిక్‌ రికార్డ్‌తో బీఎస్సీ(నర్సింగ్‌), ఎమ్మెస్సీ(నర్సింగ్‌), బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఫార్మాడి, బీఎస్సీ మెడికల్‌ల్యాబ్‌ టెక్నాలజీ ఉత్తీర్ణులవ్వాలి. మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్, తెలుగు, ఇంగ్లిష్‌ చదవడం, రాయడంతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.


► వయసు: 42ఏళ్లు మించకుండా ఉండాలి.


► వేతనం: నెలకు రూ.12,000 చెల్లిస్తారు.


► ఎంపిక విధానం: విద్యార్హతలు,కంప్యూటర్‌ స్కిల్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.


► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిస్ట్రిక్ట్‌ కోఆర్డినేటర్, డా.వైఎస్సార్‌ ఏహెచ్‌సీటీ, ఆపోజిట్‌: ప్రకాశం భవన్, ఓల్డ్‌ రిమ్స్, ఓంగోలు చిరునామాకు పంపించాలి.


► దరఖాస్తులకు చివరి తేది: 25.06.2021


► వెబ్‌సైట్‌: https://prakasam.ap.gov.in

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM