నిలకడగా బంగారం ధర.. తగ్గినా వెండి ధర

by సూర్య | Thu, Jun 10, 2021, 12:02 PM

దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ. ముఖ్యంగా మగువలకు బంగారం పై ఉన్న మక్కువ చాలా ఎక్కువ. కాగా గత కొన్నిరోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఇప్పుడు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ప్రకారం. 22 కారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 వద్ద స్థిరంగా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.50,070 వద్ద నిలకడగా ఉన్నది. వెండి ధరమాత్రం కొంతమేర తగ్గింది. కిలో వెండి ధర రూ.200 తగ్గి రూ.76,200కి చేరింది.

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM