ఆనందయ్య మందుపై ఆయూష్ కమిషనర్ సంచలన నిజాలు.!

by సూర్య | Mon, May 31, 2021, 12:14 PM

ఆనందయ్య మందుపై ఆయూష్ కమిషనర్ వి. రాములు సంచలన నిజాలు తెలియచేసారు. ఆనందయ్య తయారు చేసే మందు కోవిడ్ కోసం ఉపయోగిస్తానన్న దరఖాస్తు ఎక్కడా లేదని, సుమోటుగా ఈ మందు కోవిడ్‌కు పనికొస్తుందా? లేదా? అన్నది పరిశోధన చేసే అవకాశం ఇప్పట్లో లేదని ఆయూష్ కమిషనర్ వి. రాములు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనందయ్య కూడా ఈ మందు కోవిడ్ కోసం కనిపెట్టానని ఎక్కడ చెప్పలేదన్నారు. ఆయన ఈ మందును వివిధ సమస్యల కోసం గత 30 ఏళ్లుగా ఉపయోగిస్తున్నారన్నారు. ఆ అనుభవాన్ని ఉపయోగించి ఇదే మందు కోవిడ్ పేషెంట్లకు కూడా ఇస్తున్నారన్నారు. ఇది కోవిడ్ మందుగా గుర్తించమని ఆనందయ్య దరఖాస్తు పెట్టుకుంటే అప్పుడు విచారించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఆయూష్ కమిషనర్ రాములు అన్నారు. 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM