అక్కడ పెళ్లిళ్లకు అనుమతి తప్పనిసరి..

by సూర్య | Wed, Apr 07, 2021, 12:58 PM

ముందుకు నిశ్చయించుకున్న ప్రకారం పెళ్లిలు నిర్వహించుకోవాలంటే స్థానిక పీఎస్ నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాలని ముంబైలోని బీఎంసీ అదనపు కమిషనర్‌ సురేశ్‌ కాకాణీ ప్రజలకు సూచించారు. పెళ్లి పూర్తయ్యే వరకు పోలీసుల నిఘా ఉంటుందని, నియమాలు ఉల్లంఘిస్తే పోలీసులు చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. కాగా, కరోనా నిబంధనలు, ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ముందుగా కుదుర్చుకున్న పెళ్లిలు ఎలా నిర్వహించేదని వధూవరుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM