చాహ‌ల్ భార్య‌తో శిఖ‌ర్ ధావ‌న్ డ్యాన్స్‌..

by సూర్య | Wed, Mar 31, 2021, 03:34 PM

టీమిండియా క్రికెటర్ శిఖ‌ర్ ధావ‌న్, మరో క్రికెటర్ యజువేంద్ర చాహ‌ల్ భార్యతో డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాహల్ భార్య ధ‌న‌శ్రీ వ‌ర్మ‌ ఒక కొరియోగ్రాఫ‌ర్. దీంతో ఆమెతో క‌లిసి గబ్బర్ భాంగ్రా డ్యాన్స్ చేశాడు. ఈ వీడియోను ధ‌న‌శ్రీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 









View this post on Instagram









A post shared by Shikhar Dhawan (@shikhardofficial)







 

Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM