ఏపీలో వివాదం రేపిన మంగ్లీ పాట.. అసలేం జరిగింది?

by సూర్య | Tue, Mar 30, 2021, 03:19 PM

ఏపీలోని తిరుపతి లోక్ సభకు జరుగుతున్న ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నాయి. ఇదిలా ఉండగా వైసీపీ - బీజేపీల మధ్య ఓ పాట వివాదం రాజేసింది. సీఎం జగన్ పై “రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న” పేరుతో వైసీపీ పాటను రూపొందించింది. ప్రముఖ గాయని మంగ్లీ చేత ఈ పాటను పాడించారు. వైసీపీ చేపట్టే ప్రతి కార్యక్రమంలో ఈ పాటను తప్పని సరిగా ఉపయోగిస్తూ వస్తోంది వైసీపీ.


అయితే “భారతమాత ముద్దుబిడ్డ నరేంద్ర మోదీ” పేరుతో అదే ట్యూన్ పాటను రూపొందించారు. తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్నప్రభ నామినేషన్ సమయంలోనూ ఇదే పాటను ఉపయోగించగా వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. తమ పాటనే కాదు తమ కార్యక్రమాలు సైతం కాపీ కొడతారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.

Latest News

 
మే 3న రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని Fri, Apr 26, 2024, 03:27 PM
1న ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చెయ్యాలి Fri, Apr 26, 2024, 03:25 PM
కొడాలి నాని నామినేషన్ తిరష్కారించాలి Fri, Apr 26, 2024, 03:24 PM
పీయూష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం Fri, Apr 26, 2024, 03:23 PM
అటునుండి ఇటు , ఇటునుండి అటు Fri, Apr 26, 2024, 03:22 PM