ఎన్‌సీడబ్ల్యూ నివేదికలో భయానక నిజాలు!

by సూర్య | Sat, Mar 27, 2021, 02:30 PM

తాజాగా విడుదలైన జాతీయ మహిళా కమిషన్‌ నివేదిక భయానక నిజాలు వెలువరించింది. గతేడాది లాక్ డౌన్ పీరియడ్ లో మహిళలపై గృహ హింస పెరిగిపోయిందని ఎన్‌సీడబ్ల్యూ వెల్లడించింది. మహిళలపై నేరాలకు సంబంధించి 2019లో మొత్తం 19,730 ఫిర్యాదులు రాగా, 2020లో 23,722 ఫిర్యాదులు అందినట్లు పేర్కొంది. లాక్ డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ఏర్పడిన ఆర్థికంగా అభద్రతాభావం, ఒత్తిడి పెరగడం, ఆర్థికపరమైన ఆందోళన వంటి అంశాలు ఈ హింసకు కారణం అయి ఉంటాయని ఎన్‌సీడబ్ల్యూ ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మ పేర్కొన్నారు. కాగా లాక్ డౌన్ సమయంలో ఫిర్యాదులు పెరగడంతో ఎన్‌సీడబ్ల్యూ ఓ వాట్సాప్‌ నంబర్‌ను కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM