ఈ నెల 21న ఇంటింటికీ రేషన్ పంపిణీ విధానం ప్రారంభం..

by సూర్య | Sun, Jan 17, 2021, 12:25 PM

ఏపీలో ఇంటింటికీ రేషన్ పంపిణీ విధానానికి జగన్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. నిత్యావసర సరుకుల డోర్ డెలీవరి కోసం ఇప్పటికే సీఎం జగన్ ప్రత్యేక వాహనాలను రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వాహనాలకు సంబంధించి రుణాలు కూడా మంజూరు చేశారు. ఇకపోతే విజయవాడలోని బెంజిసర్కిల్ లో డోర్ డెలివరీ కోసం రూపొందించిన ప్రత్యేక సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 9,260 వాహనాలను అధికారులు లబ్ధిదారులకు అందజేయనున్నారు. వచ్చే నెల 1 నుంచి డోర్ డెలివరీ విధానంలో రేషన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

Latest News

 
కలిశాలకు ప్రత్యేక పూజలు Thu, May 02, 2024, 01:59 PM
సీనియర్ వైసీపీ నాయకుడు శెట్టూరు అబ్దుల్లా టీడీపీలో చేరిక Thu, May 02, 2024, 01:57 PM
కదిరిలో రూ.లక్ష నగదు స్వాధీనం Thu, May 02, 2024, 01:55 PM
న్యాయం, ధర్మం వైపు ప్రజలు నిలబడాలి: షర్మిల Thu, May 02, 2024, 01:54 PM
టిప్పు సుల్తాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం Thu, May 02, 2024, 01:51 PM