మీ వాట్సాప్ స్టేటస్ ను చెక్ చేసుకోండి..

by సూర్య | Sun, Jan 17, 2021, 11:30 AM

వాట్సాప్ తన కొత్త ప్రైవసీ పాలసీపై క్లారిటీ ఇచ్చేసింది. కొత్త ప్రైవసీ పాలసీ నమ్మకమైనదేనని తేల్చి చెప్పింది. వాట్సాప్ ఈ విషయాన్ని స్టేటస్ రూపంలో అప్డేట్ చేసింది. మేము మీ వ్యక్తిగత భద్రతకు కట్టుబడి ఉన్నామని వాట్సాప్ స్టేటస్ లో పేర్కొంది. E-TP-E విధానం వల్ల వాట్సాప్ మీ వ్యక్తిగత సందేశాలను చదవదని తెలిపింది. మీరు షేర్ చేసే లొకేషన్ వివరాలు కూడా కనీసం వాట్సాప్ చూడదని తెలిపింది. మీ కాంటాక్ట్స్ కూడా ఫేస్ బుక్ తో షేర్ చేసుకోదంటూ తమ వినియోగ దారుల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది వాట్సాప్.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM