రూ.3 కోట్ల కారును ముక్కలు చేసిచ్చాడు!

by సూర్య | Fri, Jan 15, 2021, 12:12 PM

ఇటలీ ఫుట్ బాలర్ ఫెడ్రికోకు ఓ షాప్ క్లీనర్ షాకిచ్చాడు. కారును శుభ్రం చేయమని చేతిలో పెడితే దాని ముందు భాగాన్ని ముక్కలుగా చేసి ఇచ్చాడు. అసలేం జరిగిందంటే.. ఫెడ్రికో రూ.3 కోట్ల ఖరీదైన తన ఫెరారీ కారును శుభ్రం చేయాలని ఓ కార్ వాష్ సెంటర్ కు అప్పగించాడు. ఆ షాప్ క్లీనర్ కారును శుభ్రం చేసి.. దానిని రోడ్డు మీదకు తెచ్చే క్రమంలో ప్రమాదవశాత్తూ ఐదు కార్లను ఢీకొట్టాడు. దీంతో ఫెరారీ కారు ముందు భాగం చాలా వరకు డ్యామేజ్ అయ్యింది. ఈ ఘటనపై ఫెడ్రికో స్పందించాడు. కారు దెబ్బతింది. కానీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపాడు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంపై సంతోషం వ్యక్తం చేశాడు.

Latest News

 
ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా.. ఈసీ నియామకం Mon, May 06, 2024, 07:35 PM
జగన్ విషయంలో స్వరం మార్చిన మోదీ.. ఇంతలోనే ఎంత తేడా! Mon, May 06, 2024, 07:32 PM
ఏపీ ప్రభుత్వానికి ఈసీ షాక్.. సర్కారు అభ్యర్థనను నో Mon, May 06, 2024, 07:29 PM
టిడిపి అరాచకం మాదిగలపై దాడి Mon, May 06, 2024, 03:59 PM
అల్లి నగరంలో ఎన్నికల ప్రచారం Mon, May 06, 2024, 03:55 PM