అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి!

by సూర్య | Tue, Jan 12, 2021, 04:57 PM

క్రికెటర్ విరాట్ కోహ్లీ, రెజ్లర్ బబితా ఫోగాట్ వారి జీవితాల్లో కొత్త అతిథికి ఆహ్వానం పలికారు. విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ - బబితా ఫోగాట్,వివేక్ సుహాగ్ తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. జాతిని ఆటల్లో శిఖరం ఎత్తులో నిలిపి సత్కారాలతో ఉప్పొంగిపోయిన వారు ఇప్పుడు ఎక్కువ అనందాన్ని అనుభావిస్తున్నారు. బబితా ఫోగాట్, వివేక్ సుహాగ్ జనవరి 11, 2021న పడంటి బిడ్డకు జన్మనిచ్చారు. " మాకు పుత్రోత్సాహం కలిగింది . కలలు సహాకారం అయ్యాయి. నీలం రంగు దుస్తులతో మా ఆశయం కనిపిస్తోంది" అంటూ బబితా ఫోగాట్ తన కుమారుడు,భర్తతో దిగిన ఫోటోలను ట్విట్టర్‌లో షెర్ చేసింది. ఇక విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ కూడా సోమవారం ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. అనుష్క శర్మ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కోహ్లీ ట్విట్టర్, ఇన్ స్టా వేదికగా తెలిపాడు.

Latest News

 
చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్రలేపినట్టే Fri, May 03, 2024, 06:30 PM
నటనలో ఓనమాలు నేర్చుకుంది విశాఖలోనే Fri, May 03, 2024, 06:30 PM
మైలవరంలో టీడీపీలోకి చేరికలు Fri, May 03, 2024, 06:28 PM
పిఠాపురంలో పవన్ గెలవడం ఖాయం Fri, May 03, 2024, 06:28 PM
ఎన్నికల బరిలో నిలిచింది వీరే Fri, May 03, 2024, 06:27 PM