తప్పు చేశా.. క్షమించండి: ఆసీస్ కెప్టెన్

by సూర్య | Tue, Jan 12, 2021, 02:02 PM

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్.. భారత ఆటగాడు అశ్విన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతడిని దుర్భాషలాడాడు. దీంతో మ్యాచ్ తర్వాత పైన్ పై చాలా విమర్శలు వచ్చాయి. దీనిపై స్పందించిన పైన్ తన దురుసు ప్రవర్తనకు క్షమాపణలు చెప్పాడు. అలాగే మరోసారి ఈ తప్పు జరగకుండా చూసుకుంటానని పేర్కొన్నాడు.

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM