వ్యాక్సిన్ ఎగుమ‌తుల‌పై త్వ‌ర‌లోనే స్ప‌ష్టత‌: ‌కేంద్రం

by సూర్య | Tue, Jan 12, 2021, 01:46 PM

 దేశీయంగా త‌యారైన కొవిడ్ టీకాల‌ను భార‌త్ త్వ‌ర‌లోనే విదేశాలకు ఎగుమ‌తి చేయ‌నుంద‌ని విదేశాంగ మంత్రి జై శంక‌ర్ తెలిపారు. భారత్‌ నుంచి ఇతర దేశాలకు కరోనా వ్యాక్సిన్‌ ఎగుమతుల‌పై కొన్ని వారాల్లో స్ప‌ష్ట‌త రానుంద‌ని ఆయ‌న చెప్పారు. వ్యాక్సిన్‌ల‌‌ ఎగుమతులపై కేంద్రానికి స్పష్టత ఉందని పేర్కొన్నారు. త‌మ దేశాల్లో ప్రజలకు వ్యాక్సిన్‌ అందించాలన్న ఇతర దేశాల ఆందోళనను భారత్‌ అర్థం చేసుకుందని జైశంక‌ర్ వెల్ల‌డించారు. దేశవ్యాప్తంగా ఎంతమేర వ్యాక్సిన్‌లను వినియోగించాలనే దానిపై త్వరలోనే ఒక అవ‌గాహ‌న‌ వస్తుందని, అనంతరం ఎగుమతులు ఎంతమేర‌కు చేయాల‌నే విష‌యంలో క్లారిటీ రానుంద‌ని చెప్పారు. 

Latest News

 
నడిరోడ్డుపై సడన్‌గా ఆగిన కారు.. ఏమైందని వెళ్లి చూస్తే Mon, Apr 29, 2024, 08:54 PM
పోసాని కృష్ణ మురళికి సోదరుడి కుమారుడు షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Mon, Apr 29, 2024, 08:51 PM
మూడు నెలల్లో రెండు పార్టీలు మారిన మాజీ ఎమ్మెల్యే.. సీఎం జగన్ సొంత జిల్లాలోనే! Mon, Apr 29, 2024, 08:06 PM
టీడీపీకి భారీ ఊరట.. ఆ నియోజకవర్గాల్లో నామినేషన్లు విత్ డ్రా చేసుకున్న రెబల్ అభ్యర్థులు Mon, Apr 29, 2024, 08:02 PM
ఎన్నికల వేళ ఏపీవాసులకు రైల్వే గుడ్ న్యూస్.. ఇక నో టెన్షన్ Mon, Apr 29, 2024, 07:57 PM