ట్రంప్ ట్విట్టర్ ఖాతా క్లోజ్

by సూర్య | Sat, Jan 09, 2021, 12:26 PM

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను ట్విట్టర్ శాశ్వతంగా క్లోజ్ చేసింది. ఆయన తన ట్వీట్ల ద్వారా హింసను ప్రమోట్  చేసే ప్రమాదం ఉందని పేర్కొంటూ దిగ్గజ మైక్రో బ్లాగింగ్ బ్లాగ్ ట్విట్టర్ ఈ చర్య తీసుకుంది. ఇటీవలి కాలంలో ఆయన ట్వీట్లను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

Latest News

 
కుగ్రామంగా మొదలై అసెంబ్లీ నియోజకవర్గంగా.. ఇప్పుడు ఏకంగా ఏడు నియోజకవర్గాలు Sat, May 04, 2024, 08:51 PM
మరో తొమ్మిది ప్రశ్నలు.. సీఎం జగన్‌కు షర్మిల రెండో లేఖ Sat, May 04, 2024, 08:44 PM
ఈ అద్దంలో మీకు ఏం కనిపిస్తోంది..? సీఎం జగన్‌కు సోదరి షర్మిల గిఫ్ట్ Sat, May 04, 2024, 08:39 PM
షర్మిలను మిస్ అవుతున్నా.. పార్టీలోకి చేరుంటే.. జగన్ ఎమోషనల్ Sat, May 04, 2024, 08:32 PM
ప్రకాశం జిల్లా తీర్పు విభిన్నం.. 12 నియోజకవర్గాల బరిలో ఎవరెవరు Sat, May 04, 2024, 07:47 PM