హిందూపురంలో బాలయ్య పర్యటన

by సూర్య | Thu, Jan 07, 2021, 12:13 PM

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రెండవ రోజు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చిలమత్తూరు  మండలంలో టీడీపీ నేతలు, కార్యకర్తల కుటుంబాలను ఆయన పరామర్శిస్తున్నారు. పార్టీ అన్ని విధాలా కార్యకర్తలు, నేతలకు అండగా ఉంటుందని బాలకృష్ణ భరోసా ఇచ్చారు. 

Latest News

 
నీతిమాలిన మాటలు మానుకో సోమిరెడ్డి Fri, Apr 26, 2024, 02:18 PM
టీడీపీ నేతలు చర్చకు సిద్ధమా? Fri, Apr 26, 2024, 02:17 PM
పేద పిల్లలకు ఆసరాగా నిలిచింది జగన్ మాత్రమే Fri, Apr 26, 2024, 02:16 PM
ఆంధ్ర రాష్ట్రం అప్పులు ఊబిలో ఉండి శ్రీలంక అయిందని చంద్రబాబు మాట్లాడలేదా.? Fri, Apr 26, 2024, 02:15 PM
పియుష్ గోయల్ ఎందుకు రైల్వే జోన్ ఇవ్వలేదు? Fri, Apr 26, 2024, 02:15 PM