రష్యా నుంచి మరో వ్యాక్సిన్

by సూర్య | Fri, Oct 16, 2020, 01:42 PM

ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్‌ కోసం ఎదురు చూస్తున్న వేళ, రష్యా మరో టీకాను సిద్ధం చేసింది. ప్రాథమిక ట్రయల్స్‌ అనంతరం ఈ వ్యాక్సిన్‌కు అనుమతినిచ్చినట్లు ప్రభుత్వం తెలిపిం ది. తాజాగా ప్రభుత్వ అధికారులతో జరిగిన సమావేశంలో రష్యా ప్రధాని వ్లాదమిర్‌ పుతిన్‌ తమ దేశానికి చెందిన రెండవ కరోనా వ్యాక్సిన్‌ ‘ఎపివాక్‌ కరోనా’కు ట్రయల్స్‌ అనంతరం అనుమతి లభించిందని తెలిపారు.


 


 

Latest News

 
మరో వారం రోజుల్లో పోలింగ్.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు Mon, May 06, 2024, 09:47 PM
హీరో సాయి ధరమ్‌తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత.. కాన్వాయ్‌పైకి రాయి, ఒకరికి తీవ్ర గాయాలు Mon, May 06, 2024, 09:02 PM
నగరిలో టీడీపీకి జైకొట్టిన వైసీపీ కీలక నేతలు.. మంత్రి రోజాపై ఆగ్రహం Mon, May 06, 2024, 08:58 PM
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల సంఘం శుభవార్త.. ఇక నో టెన్షన్ Mon, May 06, 2024, 08:54 PM
ఇదంతా ఆ ముగ్గురి కుట్ర, నాలుగేళ్లగా జరుగుతోంది.. అల్లుడు గౌతమ్ వ్యాఖ్యలపై మంత్రి రాంబాబు స్పందన Mon, May 06, 2024, 08:00 PM