1024కి చేరిన కరోనా బాధితుల సంఖ్య

by సూర్య | Mon, Mar 30, 2020, 10:47 AM

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దాదాపుగా 199 పైగా దేశాల్లో విస్తరించిన మహమ్మారి 30,000 మందికి పైగా ప్రాణాల్ని బలి తీసుకుంది. భారత్ లో మొదట అంతగా ప్రభావం చూపని ఈ మహమ్మారి క్రమక్రమంగా కోరలు చాస్తోంది. నేటి సాయంత్రం 07:30 వరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తన అఫీషియల్ వెబ్ సైట్ లో పేర్కొన్న వివరాలు ఈవిధంగా ఉన్నాయి. ఈ మహమ్మారి ఇప్పటివరకు 27 మంది ప్రాణాలను బలిగొంది. భారత్ లోని వివిధ ఎయిర్ పోర్టుల్లో ఇప్పటివరకు 15,24,266 మందికి కరోనా పరీక్షలు. కరోనా పాజిటివ్ గా నమోదైన కేసులు: 1024. 

Latest News

 
మరో వారం రోజుల్లో పోలింగ్.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు Mon, May 06, 2024, 09:47 PM
హీరో సాయి ధరమ్‌తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత.. కాన్వాయ్‌పైకి రాయి, ఒకరికి తీవ్ర గాయాలు Mon, May 06, 2024, 09:02 PM
నగరిలో టీడీపీకి జైకొట్టిన వైసీపీ కీలక నేతలు.. మంత్రి రోజాపై ఆగ్రహం Mon, May 06, 2024, 08:58 PM
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల సంఘం శుభవార్త.. ఇక నో టెన్షన్ Mon, May 06, 2024, 08:54 PM
ఇదంతా ఆ ముగ్గురి కుట్ర, నాలుగేళ్లగా జరుగుతోంది.. అల్లుడు గౌతమ్ వ్యాఖ్యలపై మంత్రి రాంబాబు స్పందన Mon, May 06, 2024, 08:00 PM