తీహార్ జైలునుండి ఖైదీల విడుదల

by సూర్య | Sun, Mar 29, 2020, 02:09 PM

తీహార్ జైలులోని 419 మంది ఖైదీలను కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా శనివారం విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 356 మందిని 45 రోజుల మధ్యంతర బెయిల్‌పై, మరో 63 మందిని ఎనిమిది వారాల అత్యవసర పెరోల్‌పై విడుదల చేసినట్లు వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్న నేపథ్యంలో జైళ్లలో రద్దీ తగ్గించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జైలు వర్గాలు తెలిపాయి. మొత్తం 3000 మంది ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా తొలి విడతలో శనివారం 419 మందిని విడుదల చేశారు. రానున్న రోజుల్లో మరికొంత మందిని ఇళ్లకు పంపుతామని జైళ్ల శాఖ అధికారులు తెలిపారు.

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM