పాక్‌కు చైనా ఆపన్నహస్తం

by సూర్య | Sun, Mar 29, 2020, 02:08 PM

భారతదేశానికి పొరుగున ఉన్న దాయాది దేశం పాకిస్థాన్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ 1197 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వారిలో తొమ్మిది మంది మరణించారు. ఈ నేపథ్యంలోనే ఆ దేశానికి సాయం చేసేందుకు చైనా ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ఎనిమిది మంది వైద్యనిపుణులు, అవసరమైన వైద్య పరికరాలతో కూడిన ప్రత్యేక విమానం శనివారం ఇస్లామాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నట్టు ఆ దేశ విదేశాంగమంత్రి షా మహ్మద్‌ ఖురేషి తెలిపారు. ఈ వైద్య బృందం పాక్‌లో రెండువారాల పాటు ఉండి తమ వైద్య సిబ్బందికి సరైన సూచనలు ఇస్తూ కరోనా కట్టడికి కృషి చేయనున్నట్లు ఆ దేశ విదేశాంగశాఖ కార్యాలయం వివరించింది.

Latest News

 
ఏపీ సీనియర్ ఏబీ వెంకటేశ్వరరావుకు మరో టెన్షన్.. మరో 2 వారాలే, కష్టమేనా Sat, May 18, 2024, 10:21 PM
తెలుగుదేశం ఆఫీసులో వైఎస్ జగన్ ఎయిర్‌పోర్ట్ ఘటన డాక్టర్.. సంచలన ఆరోపణలు Sat, May 18, 2024, 10:16 PM
సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి Sat, May 18, 2024, 09:01 PM
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు.. కోర్టుకెళ్లి మరీ సాధించుకున్న ఇద్దరు భక్తులు Sat, May 18, 2024, 09:00 PM
లండన్ పర్యటకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Sat, May 18, 2024, 08:52 PM