ఇరాన్ లో ఇండస్ట్రియల్‌ ఆల్కహాల్‌ సేవించి వందల మంది మృతి

by సూర్య | Sat, Mar 28, 2020, 01:15 PM

ఇరాన్ లో కరోనా విజృభిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు 33వేల మంది కరోనా బారిన పడ్డారు. 2400 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీనితో ఇరాన్‌లో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. మరోవైపు ఇక్కడి ప్రజలు అవగాహనా లోపంతో కరోనాకు విరుగుడుగా ఇండస్ట్రియల్‌ ఆల్కహాల్‌ను సేవిస్తుండటంతో పరిస్థితి మరింతగా విషమిస్తోంది. అత్యంత ప్రభావవంతమైన ఆల్కహాల్‌ను సేవిస్తే అది వైరస్‌ను చంపివేస్తుందనే అపోహతో పలువురు మెథనాల్‌ను తాగుతున్నారు. మెథనాల్‌ను తాగడం వలన ఇది శరీర భాగాలపై దుష్ప్రభావం చూపిస్తుంది. ఈ నేపథ్యంలో మెథనాల్‌ ను తాగడంతో ఈనాటివరకు ఇరాన్‌లో 300 మంది మరణించారు. 1000 మందికి పైగా జనం అనారోగ్యానికి గురయ్యారని ఇరాన్‌ మీడియా వెల్లడించింది.

Latest News

 
తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు.. మూడు రోజులు ఆ సేవలు రద్దు Tue, May 07, 2024, 10:53 PM
రంగంపేట చెక్‌పోస్ట్‌ దగ్గర రూ.2.71 కోట్లు సీజ్.. ఆ ఒక్క పేపర్ ఇవ్వగానే డబ్బులు విడుదల Tue, May 07, 2024, 10:14 PM
తిరుమలలో ఒక్కరోజు అన్నదానానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? Tue, May 07, 2024, 10:09 PM
విజయవాడవాసులకు అలర్ట్.. ఆ ప్రాంతం రెడ్ జోన్.. ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు ఇలా Tue, May 07, 2024, 10:04 PM
వైఎస్ షర్మిలపై కేసు నమోదు.. ఆ వ్యాఖ్యలతో చిక్కులు Tue, May 07, 2024, 09:59 PM