బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్ కు కరోనా

by సూర్య | Thu, Mar 26, 2020, 02:46 PM

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. క్షణాల్లోనే వందలాది మందికి ఈ వైరస్ సోకుతుంది. తాజాగా బ్రిటన్ రాజకుటుంబాన్ని ఈ వైరస్ తాకింది. ప్రిన్స్ చార్లెస్ కు (71) కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన స్కాట్ ల్యాండ్ లోని తన నివాసంలో స్వీయ నిర్భంధంలో ఉన్నారు. చార్లెస్ భార్య కమిల్లాకు కరోనా నెగటివ్ రిపోర్టు వచ్చింది. ప్రస్తుతం చార్లెస్ పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. బ్రిటన్‌లో ఇప్పటివరకు 8077 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 422 మంది మృత్యువాతపడ్డారు.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM