మహారాష్ట్రలో ఆందోళనకర పరిస్థితులు

by సూర్య | Sat, Mar 21, 2020, 05:05 PM

కరోనా ప్రభావంతో మహారాష్ట్రలో ఆందోళనకర పరిస్థితులున్నాయి. పూణేలో విదేశాలకు వెళ్లని స్థానిక మహిళకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. నాగ్ పూర్ లో సమూహాల ద్వారా వైరస్ వ్యాపిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. అదే విధంగా మహారాష్ట్రలో రోజురోజుకు కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహా సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది.
రైళ్లు,బస్సు సర్వీసులను రద్దు చేసే యోచనలో సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్రలో 52 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అందులో 49 మంది మహారాష్ట్ర వారు కాగా, ముగ్గురు విదేశీయులు. కరోనా ప్రభావంతో మహారాష్ట్రలో ఒక మరణం సంభవించింది.

Latest News

 
అందుక‌నే బయటకు వచ్చేశా: అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 12:08 PM
ఆ ఫైలు మీద‌నే తొలి సంతకం: నారా లోకేశ్ Sun, Apr 28, 2024, 12:07 PM
ఆడారిని గెలిపించి అభివృద్ధికి బాటలు వేయండి Sun, Apr 28, 2024, 12:06 PM
దక్షిణలో ఫ్యాన్ గాలులు: వాసుప‌ల్లి Sun, Apr 28, 2024, 12:06 PM
పిఠాపురంలో రెండు రోజులు పవన్ పర్యటన Sun, Apr 28, 2024, 10:22 AM