కరోనా భయంతో వణుకుతున్నప్రపంచ దేశాలు

by సూర్య | Sat, Mar 21, 2020, 09:12 AM

అమెరికాలో 13వేల కేసులు నమోదు… 176 మంది మృత్యువాత. నౌకలన్నింటినీ ‘ఫ్లోటింగ్‌ హాస్పిటల్స్‌’గా మార్చేశారు. కాలిఫోర్నియాలో 40 మిలియన్ల ప్రజలు స్వీయ నిర్బంధం.


– స్పెయిన్‌లో గడిచిన 24 గంటల్లో 235 మంది మృత్యువాత పడ్డారు. దీంతో కోవిడ్‌-19 మృతుల సంఖ్య 1002కు చేరింది.


– జర్మనీలో రాత్రికి రాత్రి పది వేల కేసులు నమోదయ్యాయి.


– కరోనా కేసులు 3 వేల నుంచి 13,957కు పెరిగాయి.


–  చైనాలో వరుసగా రెండో రోజు ఒక్క కొత్త కేసు కూడా నమోదుకాలేదు. అయితే కరోనావైరస్‌తో ఇద్దరు మృతి చెందారు. గతంతో పోల్చితే ఇది అతి తక్కువ అని అధికార వర్గాలు వెల్లడించాయి.


-డచ్‌లో గడిచిన 24 గంటల్లో ఐదురెట్లు పెరిగాయి.


– కరోనా రోగుల సంఖ్య ఒక్కసారిగా 534 నుంచి 2,994కు పెరిగింది. మృతుల సంఖ్య 30 నుంచి 106కు పెరిగింది.


– యూరప్‌లో మృత్యుఘోష… గడిచిన 24 గంటల్లో 2 వేలకు పైబడి మృతి చెందారు. దీంతో యూరప్‌లో కరోనా మృతుల సంఖ్య 5,168కి చేరింది.


 


 

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM