ఇవాళ ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న కేజ్రీవాల్

by సూర్య | Sun, Feb 16, 2020, 11:36 AM

కేజ్రీవాల్ ఇవాళ ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  మ. 12. 5 గం|| లకు ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకారానికి రాంలీలా మైదానం సిద్ధమైంది.  రాంలీలా మైదానంలో భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.  కేజ్రీవాల్ తో పాటు ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. 2015 కేబినెట్ నే కేజ్రీవాల్ కొనసాగించనున్నారు. 

Latest News

 
సింహాచలం వెళ్లే భక్తులకు శుభవార్త.. తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా! Sat, Apr 27, 2024, 09:31 PM
వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా.. సాయంత్రానికి టీడీపీలో చేరిక, నాలుగేళ్ల క్రితమే Sat, Apr 27, 2024, 09:22 PM
ఏపీ ఎన్నికల్లో ఆ సీటు కోసం అంతపోటీనా?.. యాభైమందికి పైగా పోటీ Sat, Apr 27, 2024, 09:21 PM
ఏపీలో కీలక నేత నామినేషన్ తిరస్కరణ.. ఆ చిన్న కారణంతోనే Sat, Apr 27, 2024, 09:09 PM
ఉండవల్లి శ్రీదేవికి గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. ఎంపీ టికెట్ దక్కని మహిళనేతకు సైతం Sat, Apr 27, 2024, 09:04 PM