తగ్గుముఖం పడుతున్న కొవిడ్ కేసులు

by సూర్య | Thu, Feb 13, 2020, 05:36 PM

కొవిడ్‌-19 కొత్త కేసులు జనవరి తర్వాత మొదటిసారిగా తగ్గు ముఖం పట్టాయని తాజాగా చైనా వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు ఏప్రిల్‌ చివరి నాటికి దీని ప్రభావం పూర్తిగా ఉండబోదని చైనా సీనియర్‌ వైద్య సలహాదారులు అంచనా వేశారు. అయితే చైనా అధికారులు చేసిన ఈ ప్రకటనను అంతర్జాతీయ నిపుణులు విభేధిస్తున్నారు. మరణాల సంఖ్య వేలలో ఉన్న తరుణంలో ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడం తొందరపాటేనని కొట్టిపడేశారు. ఓ వైపు ప్రపంచానికి కరోనా ప్రమాదం మరింత పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తుంటే, చైనా అధికారులు మాత్రం పరిస్టితి అదుపులోనే ఉందని తెలపడం విమర్శలకు తావిస్తోంది

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM