యువతలో నైపుణ్యాలు పెంచడానికి ప్ర‌భుత్వం ఎన్నో శిక్షణా కార్యక్రమాలు : మంత్రి మేక‌పాటి

by సూర్య | Wed, Feb 12, 2020, 03:47 PM

రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో నేష‌న‌ల్ అప్రెంటీస్ షిప్ ప్ర‌మోష‌న్ స్కీమ్ ఎంతో దోహ‌ద ప‌డుతుంద‌ని మంత్రి మేక‌పాటి గౌతంరెడ్డి అన్నారు. నేష‌న‌ల్ స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ కార్పోరేష‌న్ ఆధ్వ‌ర్యంలో విజ‌య‌వాడ‌లో ‘నేషనల్ అప్రెంటిస్ షిప్ ప్రమోషన్ స్కీమ్‘ బ్రోచర్ ను ఆయ‌న ఆవిష్కరించారు. అనంతరం గౌతంరెడ్డి మాట్లాడుతూ హాస్పిటాలిటీ, ఆక్వా, అగ్రి, హార్టికల్చర్, రీటైల్, అపెరల్, లాజిస్టిక్ త‌దిత‌ర రంగాల్లో కూడా భారీగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని అన్నారు. యువతలో నైపుణ్యాలు పెంచడానికి ప్ర‌భుత్వం ఎన్నో శిక్షణా కార్యక్రమాలు అమలు చేస్తోందని, అప్రెంటిస్ షిప్ విధానాన్ని అమలు చేయడానికి అన్ని రకాల పరిశ్రమలు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు.


 


 

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM