గ్యాస్ రేట్లు పెంచిన మోడీ సర్కార్

by సూర్య | Wed, Feb 12, 2020, 01:14 PM

ఎల్పీజీ సిలిండర్ ధరలు ఒక్క రోజులో భారీగా పెరిగిపోయాయి. బుధవారం నుంచే అమలవుతాయని ప్రకటించారు అధికారులు. స్టేట్ రన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మెట్రో సిటీల్లో ఉండే సబ్సిడీ లేని ఎల్పీజీ సిలిండర్ గ్యాస్ ధరలు భారీగా పెంచుతున్నట్లు ప్రకటించారు. 2020 జనవరి 1నుంచి మార్పులేని ధరల్లో ఢిల్లీ ఎన్నికల తర్వాతే ఇలా పెను మార్పు రావడం శోచనీయం. కోల్‌కతాలోనూ ఎల్పీజీ ధర రూ.149లు పెరిగి రూ.896కు చేరింది. 14కేజీల సిలిండర్ ధర ముంబైలో రూ.145 పెరిగి రూ.829.50కు చేరింది. బీజేపీ పాలిత ప్రాంతమైన కేవలం ఒక్క మెట్రో నగరం చెన్నైలో రూ.147లు పెరిగి రూ.881కు చేరింది. ఇండేన్ గ్యాస్ 11కోట్ల గృహ అవసరాలు తీరుస్తున్న ఇండేన్ 30లక్షల సిలిండర్లు దేశ వ్యాప్తంగా పెరిగిన రేట్లతో అందుబాటులోకి రానున్నాయి. ఇందన రిటైలర్లు నెలకోసారి ఎల్పీజీ ధరల్లో మార్పులు చేస్తుంటారు. మార్కెట్ ప్రైస్ కు అనుగుణంగా ఏటా 12సిలిండర్లపై ప్రభుత్వం సబ్సీడీ ఇస్తూ వస్తుంది. గతేడాది అక్టోబరులో ఎల్పీజీ సిలిండర్ల ధర రూ.15మాత్రమే పెరిగింది. బుధవారం వెల్లడించిన ఫలితాల ప్రకారం.. ఆప్ 62స్థానాలు గెలుచుకుంది. 


 


 

Latest News

 
శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన Thu, May 02, 2024, 05:03 PM
టీడీపీ అభ్యర్థికి మద్దతుగా హీరో నిఖిల్ ప్రచారం Thu, May 02, 2024, 05:01 PM
పుదుచ్చేరి మద్యం పట్టివేత Thu, May 02, 2024, 04:51 PM
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి రాంబాబు Thu, May 02, 2024, 04:38 PM
టీడీపీలో చేరిన పలు కుటుంబాలు Thu, May 02, 2024, 04:32 PM