కొనసాగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

by సూర్య | Tue, Feb 11, 2020, 12:36 PM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఫలితాల్లో రెండో స్థానంలో బీజేపీ కొనసాగుతున్నది. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఆప్- 55, బీజేపీ-15 స్థానాల్లో లీడ్ లో ఉన్నాయి. కాంగ్రెస్ ఇంకా ఖాతా తెరవలేదు. అప్ ఆఫీస్ దగ్గర, కేజ్రీవాల్ ఇంటి దగ్గర కార్యకర్తల సందడి చేస్తున్నారు. 

Latest News

 
ఊరవతల నగ్నంగా మహిళ మృతదేహం.. అసలేమైంది Sun, May 19, 2024, 07:44 PM
మెగా ఫ్యామిలీపై పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత కీలక వ్యాఖ్యలు Sun, May 19, 2024, 07:42 PM
యువకులే టార్గెట్.. రూ.లక్షల్లో జీతాలంటూ వల.. ఆపై విదేశాలకు తీసుకెళ్లి దారుణాలు Sun, May 19, 2024, 07:32 PM
వేరుశనగ విత్తనాలకు దరఖాస్తులు చేసుకోండి Sun, May 19, 2024, 07:08 PM
సుందరయ్య చిత్రపటానికి నివాళులర్పించిన సిపిఎం నేతలు Sun, May 19, 2024, 07:05 PM