పోల్‌వాల్ట్‌లో ప్రపంచ రికార్డు

by సూర్య | Mon, Feb 10, 2020, 07:10 PM

ఒర్లెన్‌ కోపెర్నికస్‌ కప్‌–2020 వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఇండోర్‌ మీట్‌లో స్వీడన్‌కు చెందిన అర్మాండ్‌ డుప్లాన్‌టిస్‌ పోల్‌వాల్ట్‌లో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. 20 ఏళ్ల డుప్లాన్‌టిస్‌ 6.17 మీటర్ల ఎత్తుకు ఎగిరి... 2014లో రెనాడ్‌ లావిలెని (ఫ్రాన్స్‌–6.16 మీటర్లు) నెలకొలి్పన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM