మహిళా రక్షణ కోసం ప్రభుత్వమే రోడ్ మ్యాప్ ఏర్పరచాలి

by సూర్య | Fri, Jan 24, 2020, 07:38 PM

బాలికలు, మహిళల సంరక్షణ కోసం టీడీపీ అనుబంధ విభాగం తెలుగు మహిళా ఆధ్వర్యంలో, త్వరలో కాల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు తెలుగు మహిళా అధ్యక్షురాలు జోత్స్న వెల్లడించారు. రాష్ట్రంలో బాలికలు, యువతుల మీద జరుగుతున్న అఘాయిత్యాలు తీవ్రంగా కలచివేస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు మహిళా నాయకులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్​లో సమావేశమయ్యారు. మిస్సింగ్ కేసులను ఛేదనలో ప్రభుత్వం- పోలీసులు విఫలమవుతున్నారని అన్నారు. ప్రభుత్వం బాలబాలికల రక్షణ కోసం రోడ్ మ్యాప్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM