సహా చట్టం దరఖాస్తులు చేసుకునే అవసరం లేకుండా చేస్తాం

by సూర్య | Sun, Oct 13, 2019, 04:35 PM

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా శనివారం కేంద్ర సమాచార కమిషన్‌ 14వ వార్షిక సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంకింద దరఖాస్తు చేయాల్సిన ఆవశ్యకతను తగ్గించేలా వీలైనంత ఎక్కువ సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. ఎక్కువ సంఖ్యలో ఆర్టీఐ దరఖాస్తులు వస్తుంటే అది ప్రభుత్వ విజయం కాబోదని పేర్కొన్నారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM