కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే అల్కాలాంబా

by సూర్య | Sat, Oct 12, 2019, 03:27 PM

న్యూఢిల్లి : ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అల్కా లాంబా ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పిసి చాకో సమక్షంలో ఆమె ఆ పార్టీలో చేరారు. చాందినీ చౌక్‌ నియోజక వర్గంనుంచి ఢిల్లి శాసనసభకు ఎన్నికైన అల్కా లాంబా నెల క్రితం ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నుంచి వైదొలగారు. శుక్రవారంనాడే కాంగ్రెస్‌ పార్టీలో చేరుతానని అల్కా లాంబా చెప్పారు. అయితే కొన్ని కారణాలతో శుక్రవారంనాడు కాంగ్రెస్‌లో చేరలేకపోయానని ఆమె చెప్పారు.

Latest News

 
రైలు పట్టాలపై గుర్తు తెలియని యువకుడు మృతదేహం Sat, May 18, 2024, 05:27 PM
మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయండి Sat, May 18, 2024, 05:24 PM
ప్రశాంత వాతావరణం కోసమే బయటి ప్రాంతాలకు ఆది, భూపేశ్ Sat, May 18, 2024, 05:22 PM
ఘనంగా శ్రీ వాసవి మాతా జయంతి ఉత్సవాలు Sat, May 18, 2024, 05:20 PM
సోషియల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా కఠిన చర్యలు Sat, May 18, 2024, 05:19 PM