ఎయిరిండియాకు ఫ్లూయల్ సరఫరా చేయలేం: చమురు సంస్థలు

by సూర్య | Sat, Oct 12, 2019, 09:03 AM

న్యూఢిల్లీ : ఎయిరిండియాకు ఇక ఫ్లూయల్ సరఫరా చేయలేమని చమురు సంస్థలు పేర్కొన్నాయి.    అదే జరిగితే  ఎయిరిండియా సర్వీసులు మరో వారం రోజుల్లో నిలిచిపోనున్నాయి. ప్రభుత్వ రంగ ఎయిరిండియాకు 18వ తేదీ నుంచి ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ ను (ఏటీఎఫ్‌) సరఫరా చేయబోమని చమురు రంగ కంపెనీలు తేల్చి చెప్పాయి.ఇప్పటి వరుకు ఉన్న బకాయిలు చెల్లించే వరకూ ఏఐకి ఇంధనాన్ని అందించేది లేదని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌, హిందూస్థాన్‌ పెట్రోలియం లిమిటెడ్‌ కంపెనీలు తేల్చి చెప్పేశాయి. గడచిన 8 నెలలు నుంచి ఈ కంపెనీలకు ఏఐ  బకాయిలు పేరుకుపోయాయి . చమురు కంపెనీలకు ఏఐ రూ. 5 వేల కోట్ల బకాయిపడింది.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM