ఈ రోజు రాశిఫ‌లితాలు

by సూర్య | Sat, Oct 12, 2019, 08:51 AM

ఈ రోజు రాశిఫ‌లితాలు


మేషరాశి : 
 పనులు సకాలంలో పూర్తి కాగలవు.ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.సన్నిహితులు సహాయపడతారు.నూతన ఉద్యోగప్రాప్తి.వ్యాపారవృద్ధి.ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.


వృషభరాశి :
వ్యవహారాలలో విజయం.శుభవార్తలు అందుతాయి.స్థిరాస్తి వివాదాలు కొంతమేర తీరతాయి. వాహనయోగం.ప్రముఖ వ్యక్తుల పరిచయం.వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.


మిథునరాశి:
మిత్రులతో విభేదాలు.ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు.పనుల్లో తొందరపాటు.దూరప్రయాణాలు. దైవదర్శనాలు.వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత మందగిస్తాయి.


కర్కాటకరాశి :
  సన్నిహితులతో మాటపట్టింపులు.ప్రయాణాలలో మార్పులు.ధనవ్యయం.కుటుంబసభ్యుల నుంచి ఒత్తిళ్లు.దైవదర్శనాలు.వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.


సింహరాశి :
కొత్త విషయాలు తెలుస్తాయి.ప్రతిభ వెలుగులోకి వస్తుంది.ఆశ్చర్యకరమైన సంఘటనలు.పనులు చకచకా పూర్తి చేస్తారు.వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి ఉంటుంది.


కన్య రాశి:
కొత్త వ్యక్తుల పరిచయం.శుభవార్తలు వింటారు.సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి.ఆలయాలు సందర్శిస్తారు. ధనప్రాప్తి.వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.


తులరాశి :
  మిత్రులతో అకారణంగా వివాదాలు.ఆలోచనలు నిలకడగా ఉండవు.కుటుంబసమస్యలు.అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు.వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.


 వృశ్చికరాశి :
ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు.వ్యయప్రయాసలు. బంధువర్గంతో వివాదాలు. దూరప్రయాణాలు.దైవచింతన.వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. 


ధనస్సు రాశి :
మీ శ్రమ ఫలిస్తుంది.నూతన ఉద్యోగాలు దక్కుతాయి.ప్రముఖులతో పరిచయాలు.సంఘంలో ఆదరణ.విందువినోదాలు.వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.ప


మకరరాశి :
కుటుంబసభ్యులతో విభేదాలు.ప్రయాణాలలో ఆటంకాలు.బంధువులను కలుసుకుంటారు. ఆరోగ్యభంగం.శ్రమ మరింత పెరుగుతుంది.వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం. 


కుంభరాశి :
శుభకార్యాలలో పాల్గొంటారు.పాతమిత్రులను కలుసుకుంటారు.వస్తు,వస్త్రలాభాలు.పరిచయాలు పెరుగుతాయి.వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం. 


మీనరాశి 
వ్యయప్రయాసలు.బంధుమిత్రులతో మాటపట్టింపులు ధనవ్యయం.నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి. ఆలయ దర్శనాలు.వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు. 

Latest News

 
మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో అనాథ మహిళ మృతి Tue, Apr 23, 2024, 12:27 PM
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాంబాబు Tue, Apr 23, 2024, 12:24 PM
వైసీపీలోకి చేరిన 20 కుటుంబాలు Tue, Apr 23, 2024, 12:21 PM
పర్చూరులో చరిత్ర సృష్టించిన ఏలూరి ర్యాలీ Tue, Apr 23, 2024, 12:18 PM
నేడు షర్మిల రాక! ఆమంచి నామినేషన్ Tue, Apr 23, 2024, 12:16 PM