ఈ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు జీత భ‌త్యాలు 3.82 లక్షలు

by సూర్య | Fri, Oct 11, 2019, 10:55 PM

మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి సన్నిహితుడిగా ఉంటున్న తుమ్మల లోకేశ్వర్ రెడ్డిని కొద్ది రోజుల క్రితం ఏపీ ప్రభుత్వ సలహాదారుడిగా తుమ్మల లోకేశ్వర్ రెడ్డిని అపాయింట్ చేసిన విష‌యం తెలిసిందే.   అయితే తాజాగా ఆయనకు సంబంధించిన జీతభత్యాలను ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే లోకేశ్వర్ రెడ్డి జీతభత్యాలను నెలకు మొత్తం 3.82 లక్షలుగా ఖరారు చేసింద్. అయితే ఆయన వేతనంగా 2 లక్షల రూపాయలు మరియు ప్రైవేట్ కార్యదర్శి, వ్యక్తిగత సలహాదారుడు, డ్రైవర్‌ను నియమించుకునేందుకు 70 వేల రూపాయలు, వాహన నిర్వహణకు 60 వేల రూపాయలు, ఇంటి అద్దెకు 50 వేల రూపాయలు మరియు ఫోన్ బిల్లులకు మరో రెండు వేల రూపాయలుగా పరిగణిస్తూ ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న‌ట్టు ఉత్త‌ర్వులలో పేర్కొంది. 


 


 

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM