నేడు హైకోర్టులో చిదంబరానికి ముందస్తు బెయిల్‌పై ఇ.డి. పిటిషన్‌ విచారణ

by సూర్య | Fri, Oct 11, 2019, 11:24 AM

న్యూఢిల్లి :  ఎయిర్‌సెల్‌ మాక్సిస్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం, ఆయన కుమారుడు కార్తీలకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయవద్దని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇ.డి.) హైకోర్టును ఆశ్రయించింది. ఇ.డి. దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు నేడు విచారించనున్నది. ఈ కేసులో చిదంబరానికి, అతని కుమారుడు కార్తీకి ప్రత్యేక కోర్టు సెప్టెంబర్‌ 5వ తేదీన ముందస్తు బెయిల్‌ మంజూరు చేయడాన్ని ఇ.డి. హైకోర్టులో సవాల్‌ చేసింది.

Latest News

 
షర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు Fri, May 03, 2024, 02:50 PM
మోసపూరిత మాటలు నమ్మవద్దు: ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాము Fri, May 03, 2024, 02:46 PM
విద్యుత్ నియంత్రికలో మంటలు.. రూ. 8 లక్షల నష్టం Fri, May 03, 2024, 02:45 PM
పెనగలూరు మండలంలో జోరుగా సాగుతున్న కూటమి ప్రచారం Fri, May 03, 2024, 02:10 PM
వడదెబ్బకు నెలటూరు గ్రామ వాసి మృతి Fri, May 03, 2024, 02:09 PM